calender_icon.png 17 May, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

17-05-2025 03:29:32 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం రుక్మపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బోయిని మురళి మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించిన  కాంగ్రెస్ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, అనంతరం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం, 50కేజీ ల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో రుక్మపూర్ గ్రామ అధ్యక్షుడు అంజ గౌడ్,మ్యాకల పరమేష్,అక్కానగారి సాయికుమార్ మ్యాకల నాగయ్య , మ్యాకల స్వామి,చాకలి రమేష్,చిట్టపొరం భిక్షo,గజ్జల సాయిలు,సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.