03-01-2026 08:22:27 PM
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో ఎవరు చేసిన సహాయాన్ని అప్పటికే మరిచిపోయే రోజుల్లో సుమారు 35 సంవత్సరాల క్రితం తమతో 7వ తరగతి చదివిన షేక్ ఫక్రుద్దీన్ ని తన సొంత గ్రామం గౌరాయపల్లికి చెందిన స్నేహితులు అతడు మరణించాడని తెలియగానే, అతని మరణంలో మిత్రులందరు సహాయంగా 12,200 ఆర్థిక సహాయం అందజేశారు. అందులో కీర్తి బాలరాజ్, వడ్లకొండ ఆంజనేయులు ,వడ్లకొండ శీను , నేరేడు బాబు, బరిగే యాకు, బబ్బురు శీను , తెలంగాణ స్టేట్ కమిటీ నెంబర్ తిప్పర ప్రసాద్ పాల్గొన్నారు.