calender_icon.png 10 January, 2026 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన గానుగ బండ గ్రామ కార్యదర్శి

09-01-2026 03:36:03 PM

ఇంటిలోనూ ఆఫీసులో సోదాలు జరుపుతున్న అధికారులు

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుబండ పంచాధి కార్యదర్శి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన శుక్రవారం గానుగ బండ గ్రామంలో చోటు చేసుకుంది. రుద్ర నరేష్ ఫిర్యాదు మేరకు రూ.6వేల లంచం సెక్రెటరీ బర్పటి కృష్ణ అడగగా, అతను ఏసీబీ అధికారులను సంప్రదించడంతో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంపై ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డిఎస్పి జగదీష్ చంద్ర తో పాటు అధికారులు అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం కుక్కడం గ్రామంలో ఇంటి వద్ద ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.