calender_icon.png 21 September, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

20-09-2025 11:21:46 PM

వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని పెద్ద మారూర్ గ్రామానికి చెందిన దేవరపోగా మధు స్థానిక ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005లో పదో తరగతి చదివాడు.  అతను అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు వాట్సాప్ గ్రూప్ ద్వారా చర్చించుకుని తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించారు. సేకరించిన రూ.32,500 లను మధు భార్య సునీతకు శనివారం అందజేశారు.