calender_icon.png 16 July, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపేందర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

16-07-2025 05:09:17 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ ఉపేందర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు కాగా ఉపేందర్ పరిస్థితిని చూసి వలిగొండ గ్రామానికి చెందిన శ్రీరామ్ ఫోటో స్టూడియో యజమాని శ్రీరామ్ తన మిత్రులతో కలిసి కుటుంబానికి ధైర్యం చెబుతూ 45 వేల రూపాయలు మొత్తాన్ని ఇద్దరు ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో డిపాజిట్ చేసి  రసీదుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగరాజుపల్లి  మాజీ సర్పంచ్ బొడ్డుపల్లి ఉమా కృష్ణ, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.