calender_icon.png 17 July, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నమస్తే డే

16-07-2025 10:47:40 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో బుధవారం నమస్తే డే కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ అధికారులు నిర్వహించారు వివిధ వార్డులో ప్రజలకు ప్రతి రోజు నిర్మల్ పురపాలక సం భాగంగా పారిశుద్ధ కార్మికులకు పీపీఈ (Personal Protective equipments) గురించి అవగాహన కల్పించడంతోపాటు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కూడా వీటి గురించి అవగాహన కల్పించి వారికి పీపీఈ కిట్స్ అందజేయడం జరిగింది. దీనిని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ... పారిశుద్ధ కార్మికులు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ వారి విధులు నిర్వహిస్తున్నప్పుడు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ధరించాలని తెలపడం జరిగింది.