calender_icon.png 13 October, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం, నాగార్జునసాగర్ ఎందుకు నర్సాయిగూడెం ఉండగా

13-10-2025 01:11:19 PM

నరసయ్య గూడెం వద్ద కనువిందు చేస్తున్న వరద ప్రవాహం

వలిగొండ,(విజయక్రాంతి): వరద ప్రవాహం కనివిందు దృశ్యాలను చూసేందుకై శ్రీశైలం, నాగార్జునసాగర్ వెళ్తుంటాం. కానీ వలిగొండ మండలంలోని నరసయ్య గూడెం గ్రామం చెరువు అలుగు పోస్తు శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యామ్ వరద దృశ్యాలను తలపించేలా కనువిందు చేస్తుంది దీంతో ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు వాహనదారులు వరద దృశ్యాలను వీక్షించి అదృశ్యాలను తమ వారికి కూడా చూపించేందుకు తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ తమవారికి వాట్స్అప్ లలో చేరవేస్తున్నారు.