calender_icon.png 19 July, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛార్లెట్ హోమ్ అనాధ ఆశ్రమంలో అన్నదానం

18-07-2025 11:20:47 PM

చివ్వేంల: చివ్వేంల మున్సిపాలిటీ పరిధిలోని రాంకోటి తండాలో గల ఛార్లెట్ హోమ్ అనాధ ఆశ్రమంలో శుక్రవారం మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి 60వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు మద్దికుంట్ల చింటు ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు అన్నదానం చేశారు. ఈసందర్బంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ అనంతరం దుప్పట్లు అందజేశారు.