29-09-2025 12:29:17 AM
అమీన్ పూర్, సెప్టెంబర్ 28 :శ్రీ దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని జయలక్ష్మి నగ ర్, రాఘవేంద్ర కాలనీ, సాయి భగవాన్ కా లనీ, ఇక్రిశాట్ కాలనీలలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను అమీన్ పూర్ మా జీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంద రూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాల తో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మంజుల ప్రమోద్ రెడ్డి, కృష్ణ, కల్పన ఉ పేందర్ రెడ్డి, కొల్లూరు మల్లేష్,సాధువు మ ల్లేష్ , కవితా శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ సభ్యు లు తల్లారి రాములు, యునుస్, సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, కాలనీవాసులు , తదితరులు పాల్గొన్నారు.