24-12-2025 06:44:02 PM
నిర్మల్,(విజయక్రాంతి): అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబానికి బుధవారం మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఐ ఎన్ ఆర్ పోశెట్టి పదివేల ఆర్థిక సహాయాన్ని అందించారు. బాగులవాడ కాలానికి చెందిన పోతన అనారోగ్యానికి కృపాడంతో ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ధర్మాజీ రాజేందర్ కాలనీ నాయకులు ఉన్నారు.