calender_icon.png 17 December, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచులను సన్మానం చేసిన మాజీ మంత్రి

17-12-2025 05:29:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): దిలావర్ పూర్ మండలం కల్వతండ గ్రామ సర్పంచిగా ఎన్నికైన జాదవ్ ప్రేమ్, వార్డు సభ్యులు బీఆర్ఎస్ ని విడి కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా గెలిచిన సర్పంచ్ వార్డు సభ్యులను మాజీ మంత్రి అభినందించి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో అల్లోల మురళీధర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, అల్లోల సురేందర్ రెడ్డి, ధర్మాజీ రాజేందర్, పతి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పాకాల రామచందర్ పాకాల ఫౌండేషన్ చైర్మన్, ప్రేమ కుమార్, రితేష్, తదితరులు పాల్గొన్నారు.