calender_icon.png 28 September, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడెల్లీ ఆలయంలో పూజలు చేసిన మాజీ మంత్రి

28-09-2025 07:17:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మ ఆలయంలో ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడెల్లి ఆలయ అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్న ఆయన తన హయాంలో గుడి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.