04-08-2025 04:19:51 PM
దేవరకొండ: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన చివ్వ ఫాస్ట్ ఫుడ్,టిఫిన్ సెంటర్ ను సోమవారం నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ఎదగాలని అన్నారు.