calender_icon.png 20 November, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

20-11-2025 01:00:44 AM

కాటారం, నవంబర్ 19 (విజయక్రాంతి) : కాటారం మండలం ఓడిపిలవంచ గ్రామంలో గాడిపెల్లి బానయ్య ప్రథమ వర్థంతి కార్యక్రమానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హాజరై, బానయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.

వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు జోడు శ్రీనివాస్, రామిళ్ళ కిరణ్, చిట్యాల సమ్మయ్య, నరివేద్ది శ్రీనివాస్, గాలి సడవలి, చీమల వంశీ, జాడి శ్రీశైలం, శ్యామ్ సుందర్, జాగిరి మహేష్, రాజేంద్రప్రసాద్, అత్కూరి శంకర్, సుధాకర్ తదితరులుపాల్గొన్నారు.