24-12-2025 12:00:00 AM
అమెరికాలో భారతదేశ త్రివర్ణ పథకం ఎగురవేశారు..
దేశానికి వన్నెతెచ్చిన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ గౌడ్
కామారెడ్డి డిసెంబర్ 23 (విజయక్రాంతి) ః తెలంగాణ బిడ్డకు మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో మంగళవారం సన్మానించారు. తెలంగాణ బిడ్డ అమెరికాలో భారతదేశ త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు.1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్ కోస్ట్ లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఎన్నారైలకు ప్రతినిదిగా భావించే అతిపెద్ద గ్రాస్ రూట్ నాన్ - ట్రాఫిక్‌సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియే షన్ ఆఫ్ యూఎస్‌ఏ (ఎఫ్‌ఐఏ) తన 2026 నాయకత్వం ఉందా అని ప్రకటించింది.
స్వతంత్రంగా నియమితు లైన ఎన్నికల సంఘం సభ్యులు అశోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్ని దేశాయ్, ఎంపిక తర్వాత సూచించిన పేర్లకు ఎఫ్‌ఐఏ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్, స్థానంలో 2026 అధ్యక్షుడుగా అక్కపల్లి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎం పిక చేశారు. శ్రీయ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీనాథ్, యువజన కాం గ్రెస్ నాయకులు పందిరి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.