calender_icon.png 1 August, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరణి సేవలకు నాలుగు రోజులు బ్రేక్

13-12-2024 02:39:24 AM

* 16న ఉదయానికి అందుబాటులోకి..

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తగా ధరణి పోర్టల్ సేవ లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రభుత ్వం ప్రకటించింది. డాటాబేస్ వర్షన్ అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో గురువారం సాయం త్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. సోమవారం ఉదయా నికి అప్‌గ్రేడేషన్ పూర్తవుతుందని చెప్పింది. ఈ నాలుగు రోజులపాటు ధరణి సేవలు అందుబాటులో ఉండవని స్పష్టంచేసింది.