calender_icon.png 1 August, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం

31-07-2025 10:21:55 AM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో( Telangana High Court) నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జిలతో సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్(CJ Justice Aparesh Kumar Singh) ప్రమాణం చేయించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన న్యాయవాదులు గౌస్ మీరా మొహియుద్దీన్, చలపతి రావు సుద్దాల అలియాస్ ఎస్. చలపతి రావు, వాకిటి రామకృష్ణ రెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు