calender_icon.png 24 November, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత నేత్ర వైద్య శిబిరం

24-11-2025 12:40:07 AM

మణుగూరు, నవంబర్ 23 (విజయక్రాం తి) : మున్నూరు కాపు సంఘం ఆధ్వ ర్యంలో శరత్ మాక్సివిజన్ కంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరంగల్ సౌజ న్యంతో మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబి రాన్ని మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వన్నం కృష్ణమోహ న్, గాండ్ల సురేష్ ప్రారంభించారు.

ఈ శిబి రంలో వైద్యులు పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వా రిని ఐవోఎ ల్ శస్త్రచికిత్సలకు ఎంపిక చేశా రు. ఈ సందర్భంగా కృష్ణమోహన్, సు రేష్ మాట్లా డుతూ, ఏజెన్సీ ప్రాంతంలో మ్యాక్స్ విజ న్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అం దిస్తు న్న సేవలు అభినందనీయమని కొని యా డారు. సేవా దృక్పథంతో ఆసుపత్రి నిర్వా హకులు ఉచితంగా అందిస్తున్న సేవలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని కోరారు.

రాబోయే రోజులలో త మ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని ఉచిత కంటి వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహి స్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల మునూరు కాపు సంఘం నాయ కులు వలసాల వెంకట రామారావు, ఎడ వల్లి వెంకటయ్య, గాజుల రమేష్, వూ టు కూరు సత్యనారాయణ, లక్ష్మీశెట్టి ప్రసా ద్, పోట్ల ముత్తయ్య, ఏనుగుల శ్రీనివాస్, పులిశెట్టి బాబు, మీసాల దుర్గారావు, వనం సత్యనారాయణ, బత్తుల శ్రీనివాస్, బత్తిని రామచందర్, కలవాల వెంకట్ (సాక్షి), సుధా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.