calender_icon.png 13 August, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీలకు ఉచిత విద్యుత్ ఇవ్వండి

13-08-2025 01:05:38 AM

మంత్రి సీతక్కకు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వినతి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని అంగన్వాడీ సెంటర్లకు ఉచిత విద్యుత్ అందించాలని మంత్రి సీతక్క కు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విన్నవించారు. ఈ మేరకు మంగళ వారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పదించి, గోషామహల్ నియోజకవర్గంలోని అంగన్వాడీ సెంటర్లకు ఉచిత విద్యుత్ అం దించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.