calender_icon.png 23 August, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

23-06-2024 11:00:56 AM

బీబీపేట్: కామారెడ్డి జిల్లా బీబీపేట్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేక పురుగులమందు తాగింది. మృతురాలిని లాస్య(35)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.