12-01-2026 07:14:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసుల గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు ఫిర్యాదులను ఫిర్యాదులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఫిర్యాదు ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని అది పరిష్కారం అయ్యేవరకు పోలీస్ శాఖ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.