25-08-2025 10:52:44 PM
పనులు ప్రారంభించిన మాజీ కార్పోరేటర్ సుధగోని.మాధవి-కృష్ణగౌడ్.
కొత్తపల్లి,(విజయక్రాంతి): రేకుర్తి 19వ డివిజన్ లో నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణం కొరకు మంజూరు అయినా ఐదు లక్షల రూపాయల నిధులతో నిర్మించే పనులకు సోమవారం రోజున ముదిరాజ్ కుల సంఘం సభ్యులతో కలిసి మార్కింగ్ చేసి టెంకాయ కొట్టి పనులను డివిజన్ మాజీ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణగౌడ్ ప్రారంభించారు.