calender_icon.png 21 August, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాల వేలం.. ప్రభుత్వానికి భారీ ఆదాయం

20-08-2025 11:50:38 PM

నర్సంపేట,(విజయక్రాంతి): నర్సంపేట ఎక్సైజ్ శాఖ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన 19 ద్విచక్ర వాహనాలకు వరంగల్ రూరల్ జిల్లా ప్రోహిబిషన్ అధికారి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ మురళీధర్ సమక్షంలో బుధవారం బహిరంగ వేలం నిర్వహించగా రూ.3,11,420 లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు నర్సంపేట ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ వేలం పాటలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది,పాల్గొన్నట్లు ఆయన వివరించారు.