calender_icon.png 9 May, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో

09-05-2025 03:37:40 AM

వాషింగ్టన్ మే ౮: ఉద్రిక్తతల నివారణకు భారత్, పాక్ ప్రయత్నించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన భారత విదేశాంగమంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించా రు. ఉగ్రవాదాన్ని సహిం చబోమని స్పష్టం చేశారు.