calender_icon.png 5 October, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఎస్‌బీసీ నూతన శాఖ ప్రారంభం

05-10-2025 12:39:41 AM

ముషీరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తన కొత్త కార్యాలయాన్ని హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రారంభించినట్లు హెచ్‌ఎస్బీసీ ఇండియా ఇంటర్నేషనల్ వెల్త్, ప్రీమియర్ బ్యాంకింగ్ విభాగాధిపతి సందీప్ బాత్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైటెక్ సిటీలో అంత ర్జాతీయ బ్యాంకు ఉండాలన్న ఉద్దేశంతో రాజ్భవన్ రోడ్డులో ఉన్న శాఖను మార్చి ఇక్కడ నెలకొల్పామని తెలిపారు.