26-08-2025 01:07:52 AM
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 25 (విజయక్రాంతి) శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శించు కున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్.గద్వాల విజయలక్ష్మి, శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానా న్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రీతికరమైన కోడె ముక్కు చెల్లించి, అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు, అర్చకుల ఆశీర్వచనాలతో లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మేయర్. ప్రోటోకాల్ సహాయక కార్యనిర్వాహణాధికారి గోవిందుల అశోక్ కుమార్, పర్యవేక్షకు లు వేదాంతం శ్రీకాంతచార్యులు, ఓడెపు వెం కట ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ మహేష్ యాదవ్ తదితర ఆలయ ఉద్యోగులుపాల్గొన్నారు.