05-07-2025 12:29:23 AM
కామారెడ్డి, జూలై 04 (విజయ క్రాంతి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని ఐకెపి నూతన డిపిఎంలకు స్వాగతం పలికిన సందర్భంలో జిల్లా డిఆర్డిఏ పిడి సురేందర్‌తో నూతన ఏపీడి విజయ లక్ష్మి ,నూతన డిపిఎంలు నూకల శ్రీనివాస్ ,రాజయ్య ,సాయిలు ,శోభారాణి సురేష్ ,రమేష్ బాబు యొక్క కార్యక్రమంలో ఏపీ ఎంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు బోనా ల రాజిరెడ్డి తమ్ముడు ఘనంగా సన్మానిం చిన ఐకెపి వివోఏ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పఠాన్ గౌస్ ఖాన్, జిల్లా అధ్యక్షులు మాలోత్ శివరాం నాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగా విక్రమ్ గుప్తా, జిల్లా కోశాధికారి సరితా రెడ్డి మాచారెడ్డి ,కామారెడ్డి ,రాజంపేట మండలాల అధ్యక్షులు అంకం కిషోర్ కుమార్ హేమలత రెడ్డి, మోహన్ రావు, స్వరూప శ్రీనివాస్ నాయక్ ,విజయ లావణ్య ,పద్మ ,స్వప్న ,సంధ్య ,నిర్మల, అన్నారం రమేష్, శివకుమార్ ,జిల్లా ప్రచార కార్యదర్శి పుట్ట రాజశేఖర్ ముదిరాజ్ ఘనంగా సన్మానించారు.