calender_icon.png 9 November, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

09-11-2025 12:00:00 AM

అభిషేక్ శర్మ @1000 వాలా

టీట్వంటీ ఫార్మాట్ అంటేనే మెరుపులు.. పైగా ఇన్నింగ్స్‌ను ఆరంభించే ఓపెనర్ రోల్ అయితే  భారీ షాట్లతో విరుచుకుపడి జట్టుకు భారీస్కోర్లు అందించాలి. ప్రస్తుతం ఈ రోల్‌ను అద్భుతంగా పోషిస్తున్నాడు అభిషేక్ శర్మ. తాజాగా ముగిసిన ఆసీస్ టూర్‌లో దుమ్మురేపాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యంత వేగంగా 1000 రన్స్ పూర్తి చేసుకున్నాడు. 

ధూమ్ మచాలే.. జ్రోహానీ!

భారత సంతతికి చెందిన 34 ఏళ్ల యువ కెరటం జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ పదవి దక్కించుకున్న ఆంగ్లోఇండియన్ ముస్లింగా మరో రికార్డు నమోదు చేశాడు. రిపబ్లికన్ పార్టీదే నగర పీఠమని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కుపెద్ద షాక్ ఇచ్చి నగర పీఠాన్ని అధిరోహించాడు.