calender_icon.png 1 November, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఇన్కమ్ టాక్స్ కమిషనర్ ప్రభాత్ కుమార్ గుప్తా

31-10-2025 10:20:37 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ ప్రిన్సిపల్ ఇన్కమ్ టాక్స్ కమిషనర్ ప్రభాస్ కుమార్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భద్రాద్రి రామాలయం కు చేరుకోగానే వేద పండితులు అధికారులు స్వాగతం పలికి సీతారామచంద్ర స్వామి వారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారు ఆలయంలో వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ టాక్స్ అధికారులు దేవస్థానం అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.