calender_icon.png 16 August, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడుప్పల్ లో 79వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

15-08-2025 11:27:55 PM

మేడిపల్లి: 79వ స్వాతంత్ర్య దినోత్సవమును పురస్కరించుకొని శుక్రవారం బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు బోడుప్పల్ కమీషనర్ ఎ.శైలజా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు.