10-07-2025 12:49:23 AM
బాన్సువాడ జూలై 8 (విజయ క్రాంతి): బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు అభివృద్ధి కార్యక్రమం శరవేగంగా జరుగుతుంది. పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మరియు కాసుల బాలరాజు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ ప్రత్యేక దృష్టితో ఇందిరమ్మ ఇల్లు పనులు అతి కొద్ది రోజులలో బేస్మెంట్ వరకు వచ్చేసింది .ఈ పనులు బాన్సువాడ మున్సిపల్ AE ,సిబ్బంది మరియు షేక్ గౌస్ (టీచర్స్ కాలనీ 13వ వార్డ్ యువ నాయకుడు)పర్యవేక్షణలో అతి వేగంగా కొనసాగుతున్నాయి.