calender_icon.png 24 January, 2026 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు

24-01-2026 12:24:11 AM

మరిపెడ , జనవరి 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందజేస్తుందని మరిపెడ మండలం గిరిపురం సర్పంచ్ నీలాసైదులు అన్నారు. శుక్రవారం గ్రామంలో అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందించారు. 

అ నంతరం సర్పంచ్ మాట్లాడుతూ గత ప్రభు త్వం ఇచ్చిన చీరలను ఎవరు కట్టుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో నాణ్యమైన చీరలు ఇస్తున్నందుకు మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్య క్ర మంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు బా దావత్ సైదులు నాయక్, పట్ల మల్లయ్య, మహి ళలు తదితరులు పాల్గొన్నారు.