calender_icon.png 10 September, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లు ఈ నెలలోపు స్లాబులు అయిపోవాలి

10-09-2025 05:32:35 PM

ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు

ఖానాపూర్ (విజయక్రాంతి): ఈనెల చివరి వరకు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు స్లాబ్ పనులు పూర్తి చేయాలని ఖానాపూర్ ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు(MPDO CH Ratnakar Rao) సూచించారు. ఈ మేరకు బుధవారం మండలంలోని బాదన కుర్తి గ్రామంలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పనులు పరిశీలించి పనులు త్వరితగతిన చేయాలని లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.