calender_icon.png 11 August, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో ఘనంగా ఇంద్రవెల్లి ముత్యాలమ్మ బోనాలు

11-08-2025 12:06:44 AM

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం ఆదివారం సాయంత్రం బోనాల పండుగ సందర్భంగా తుంగతుర్తిలోని ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్విండో చైర్మన్ గుడిపాటి సైదులు -అనిత దంపతులు తో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.