30-07-2025 12:40:36 AM
గద్వాల్ టౌన్ జూలై 29 : జిల్లా కేంద్రం లోని పలు ప్రవేట్ పాఠశాలల బస్సు లను ఆర్టివో అధికారులు మంగళవారం తనిఖీ చే శారు. ఫిట్ నెస్ లేకుండా ప్రవేట్పాఠశాలల బస్సు లను నడుప వద్దని ఆర్టివో అధికారు లు ఆయా పాఠశాల యజమానులకు సూ చించారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడే ప్రైవేట్ స్కూల్స్ బస్సులను ఆర్టివో అధికారులు తనిఖీలు చేస్తున్నారే తప్ప మిగిలిన స మయంలో పట్టించుకోవడం ప్రజలు గుసగుసలాడుతున్నారు.