06-05-2025 01:17:08 AM
గూడూరు. మే 5 : (విజయ క్రాంతి) మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ములుగు ఎమ్మెల్యే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు అంబేద్కర్ కమిటీ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇండియాకు పాషా గూడూరు మాజీ వార్డు సభ్యుడు శివ తదితరులు పాల్గొన్నారు.