calender_icon.png 6 September, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జిట్టా బాలకృష్ణారెడ్డి వర్ధంతి

06-09-2025 03:12:37 PM

వలిగొండ,(విజయక్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు దివంగత జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రథమ వర్డoతి  వలిగొండ మండల కేంద్రంలో జిట్టా అభిమానులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిట్టా బాలకృష్ణ రెడ్డి మూసి పరివాహ ప్రాంతాల్లోని ప్రజలకు ఫ్లోరైడ్ నుండి విముక్తి కల్పించిన పై వందలాది వాటర్ ఫిల్టర్ లను స్వచ్ఛందంగా ఏర్పాటు చేయించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. భువనగిరి నియోజకవర్గంలోని సాగునీటి కాలువల పూర్తి కోసం ఎంతో కృషి చేసినారని అన్నారు. అనంతరం మండలంలోని టేకులసోమారంలోని గ్రామంలో ఉన్నటువంటి సాధన మానసిక వికలాంగుల ఆశ్రమంలో వికలాంగులకు పండ్లు పంపిణి చేశారు.