calender_icon.png 1 November, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేయి చేయి కలిపి.. అడ్డంకి తొలగించి

31-10-2025 12:01:36 AM

 ఏర్గట్ల, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): ఏర్గట్ల మండలంలోని బట్టా పూర్ నుండి మండల కేంద్రం ఏర్గట్ల కు వచ్చే రోడ్డులో అడ్డంగా చెట్టు పడి ఉండడంతో బట్టా పూర్ గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు దయానంద్ తన స్నేహితులు, అటు వైపు వచ్చిన ప్రయాణికుల సహాయం తో  రోడ్డు పై పడి ఉన్నా చెట్టును తొలగించారు. అప్పటికే రోడ్డుపై ఆగి ఉన్నా ప్రయాణికులు, వాహన దారులు దయానంద్ ను, అయన స్నేహితులను అభిందించారు.