17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

17-02-2026 08:18 PM

జగిత్యాల,(విజయక్రాంతి): తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు పురస్కరించుకొని అర్ధరాత్రి 12 గంటలకు సమయంలో జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద జగిత్యాల బీఆర్ఎస్ శ్రేణులతో ఎమ్మెల్సీ ఎల్.రమణ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దావ సురేష్, యువ నాయకులు ఎల్ కార్తికేయ, రాయికల్ మున్సిపల్ చైర్మెన్ కట్కం రవీందర్ (రవి), జగిత్యాల కౌన్సిలర్స్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.