calender_icon.png 5 July, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిని పరామర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే

05-07-2025 05:36:49 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): అనారోగ్యంతో హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు(DCC President Srihari Rao)ను శనివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట టిపిసిసి ప్రధాన కార్యదర్శి నిర్మల్ జిల్లా ఇన్చార్జి రామ్ భూపాల్ గౌడ్, జైనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేత విశ్వనాథ్ రావు, తదితరులు ఉన్నారు.