29-09-2025 12:13:25 AM
యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 28 ( విజయక్రాంతి ): ఈ రోజు భువనగిరి పట్టణం లోని గణేష్ క్రికెట్ అకాడమీ నుండి రాష్ట్ర ప్రాబబుల్స్‌కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన పల్లె పాటి క్రాంతి గారి కి బి కే టి ప్రజ పతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రాంతి కి 20 వేల రూపాయలు. క్రికెట్ కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలొ ముఖ్య అతిగా డీసీపీ ఆకాంక్ష యాదవ్ పాల్గొని క్రాంతిని ఘనంగా సన్మానించారు.
రానున్న రోజులు నేషనల్ క్రికెట్ టీంకు సెలెక్ట్ కావాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లొ ఉమ్మడి నల్లగొండ జిల్లా సెక్రటరీ అమీన్ బాబా, బి కే టి ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ. ఎన్‌ఏ స్పోరట్స్ చింగిచర్ల కోర కమిటీ సభ్యులు టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్. ఏవి కేతన్. సతీష్ కోచ్ తదితరులు పాల్గున్నారు