calender_icon.png 28 July, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలసౌధలో కేఆర్‌ఎంబీ సమావేశం

16-07-2024 12:15:00 AM

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): కృష్ణానదీ జలాల పంపిణీ వ్యవహారంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. ఈ సమావేశానికి కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి రాయ్‌పురే, తెలంగాణ ఏపీ ఈఎన్సీలు హాజరయ్యారు. రెండు రాష్టాలకు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది. అయితే ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది.