calender_icon.png 23 August, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేద్దాం

16-12-2024 06:21:56 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని సంస్థగతంగా బలిపీఠం చేసినందుకు బూత్ స్థాయి సమావేశాలు నిరంతరంగా నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్ నాథ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లాలో పార్టీ వ్యూహం భూస్థాయి కమిటీలు అంశాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజ్జాపూర్ శ్రీనివాస్, పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.