calender_icon.png 23 August, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా గ్రామ సమస్యలు తీర్చండి సారు

22-08-2025 10:49:15 PM

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మండలంలోని దాతరపల్లి గ్రామానికి పలు సమస్యలు నెలకొన్నాయని గ్రామ అభివృద్ధిలో భాగంగా మహిళా సమైక్య భవనం, ఐకెపి సెంటర్, అంగన్వాడి కేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ జిల్లా డిఆర్డిఓ శ్రీనివాస్ అధికారితో గ్రామ యువకుడు నాయకుడు సాయిబాబా పలు అంశాలను డిఆర్డిఓ తో మొరపెట్టుకున్నారు. మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని సమకూర్చాలని తెలిపారు.