23-09-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ కార్వాన్‌లో మహాలక్ష్మి పూజా స్టోర్స్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ స్టోర్‌ను సాంబరవింద్రనాథ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ప్రజా ఏక్త పార్టీ వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ హాజరై స్టోర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
మహాలక్ష్మి పూజ స్టోర్స్ ద్వారా భక్తులకు అవసరమైన అన్ని పూజా సామాగ్రి ఒకే చోట లభ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ప్రహల్లాధ్ మేరు, సాయి సాగర్, రోబిన్ సింగ్, రాజేష్ ముదిరాజ్, మాస్టర్ అనంత్ పాల్గొన్నారు.