calender_icon.png 3 August, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

02-08-2025 07:58:16 PM

ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ వైన్స్ ప్రాంతంలో అంగన్వాడి కేంద్రం వద్ద అనుమానస్పదంగా ఇదే గ్రామానికి చెందిన ఒగ్గు మల్లయ్య(60) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాహుల్ రెడ్డి(SI Rahul Reddy) ప్రకటనలో తెలిపారు.