calender_icon.png 15 November, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిగా మేకా కిరణ్ కుమార్

15-11-2025 07:12:48 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిగా మేక కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సన్మానం, పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో కిరణ్ కుమార్ ఉపాధి కల్పన శాఖ జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.