26-01-2026 03:30:47 PM
దేవరకొండ,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని ఎటువంటి మార్పు చేపట్టవద్దని మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని నేడు ఎమ్మెల్యే బాలునాయక్ సూచన మేరకు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉప సర్పంచ్ గౌరవ వార్డు సభ్యులు. గ్రామస్థులు పాల్గొన్నారు