26-01-2026 03:34:57 PM
దేవరకొండ,(చందంపేట),(విజయక్రాంతి): చందంపేట మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తన సొంత ఆర్ధిక సహాయంతో 30 కుర్చీలను అందించిన నూతన సర్పంచ్ ఎండీ సాధిక్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జరుపుల బధ్యా నాయక్, ఉపసర్పంచ్ జబ్బు శ్రీశైలం యాదవ్, డాక్టర్ రాజేష్, పలువురు వార్డు సభ్యులు, గ్రామ యువకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.