calender_icon.png 26 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

26-09-2025 12:47:24 AM

సంగారెడ్డి, సెప్టెంబర్ 25 :సంగారెడ్డి ని యోజకవర్గంలోని కొండాపూర్, కంది, సం గారెడ్డి టౌన్, సంగారెడ్డి మండలానికి చెం దిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు గురువారం నాడు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అందజేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మా ట్లాడుతూ మధ్యవర్తులు లేకుండా నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల మంజూరుకు దరఖాస్తు చేసు కోవాలన్నారు.

అధికారం లేకున్నా నన్ను సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉం టూ వారి సమస్యను నా సమస్యగా భా వించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా అ న్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ లు కొండల్ రెడ్డి, పాండు పట్టణ కార్యదర్శి నర్సింలు, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, విఠల్, చక్రపాణి, వివిధ మం డలాల మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.